అట్టహాసంగా వంశీకృష్ణ శ్రీనివాస్ నామినేషన్
వైఎస్సార్ సీపీ తరఫున 21వ వార్డు కార్పొరేషన్ అభ్యర్థి సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ నామినే షన్ ఊరేగింపు అట్టహాసంగా సాగింది. గురువారం ఉదయం ఆయన పార్టీ శ్రేణుతో ర్యాలీగా జీవీఎంసీ కార్యాయానికి వెళ్లి నామినేషన్ దాఖు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త -
ఆయకర జోన్-2 కార్యాయం వద్ద వంశీక ృష్ణ దంపతుతో అక్కరమాని విజయనిర్మ, వైఎస్సార్సీపీ తూర్పు సమన్వయకర్త విజయనిర్మ తైనా విజయకుమార్, కోలా గురువు, కొయ్య ప్రసాదరెడ్డి, రాజబాబు, జగన్నాథం, మొల్లి అప్పారావు, పీత గోవింద్, తదితయి పాల్గొన్నారు.
సంరంభం మొదలైంది. తొలిరోజున మందకొడిగా ప్రారంభమైనా.. రెండో రోజు మాత్రం నామినేషన్ల ప్రక్రియ జోరం దుకుంది. గురువారం వివిధ పార్టీ అభ్యర్థు కోలాహంగా నామినేషన్లు వేశారు. 98 వార్డు కు గాను తొలి రోజున 28 నామినేషన్లు మాత్రమే దాఖు కాగా.. రెండో రోజు మాత్రం ఆయా పార్టీకు చెందిన అభ్యర్థు ఏకంగా 308 నామినేషన్లు వేశారు. రెండు రోజు పాటు వైఎస్సార్ సీపీకి చెందిన అభ్యర్థు 107 మంది నామినేషన్లు వేయగా.. టీడీపీ నుంచి 100, జనసేన నుంచి 22, బీజేపీ 6, సీపీఐ 6, సీపీఎం 17, కాంగ్రెస్ 20, బీఎస్ పీ నుంచి ముగ్గురు నామినేషన్లు వేయగా.. 55 మంది స్వతంత్ర అభ్యర్థు నామినేషన్లు దాఖు చేశారు. శుక్ర వారంతో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేప థ్యంలో మరో 500 వరకూ నామినేషన్లు దాఖ య్యే అవకాశాున్నాయని అధికాయి భావిస్తున్నారు. మొత్తంగా 85 వార్డుకు మాత్రమే ఒకటి అంతకు మించి నామినేషన్లు దాఖయ్యాయి. 13 వార్డు ఇంకా బోణీ చెయ్యలేదు. 31వ వార్డులో అత్యధికంగా 11 నామినేషన్లు దాయ్యాయి.
జీవీఎంసీ ఎన్నికకు సంబంధించి గురువారం 308 నామపత్రాు దాఖయ్యాయి. దీంతో మొత్తం వీటి సంఖ్య 336కు చేరుకుంది. భీమిలి జోన్‌లో నాుగు వార్డుకు సంబంధించి 13 నామినేషన్లు దాఖయ్యాయి. నామపత్రా దాఖుకు శుక్రవారం చివరి రోజు. నేడు భారీగా వచ్చే అవకాశం ఉంది. తెదేపా ఇప్పటి వరకు అధికారికంగా బిఫారాు ఇవ్వకపోవటం, వైకాపా కొన్ని సీట్లకు అభ్యర్థును ప్రకటించకపోవటంతో శుక్రవారం భారీ రద్దీ ఉండొచ్చని అధికాయి చెబుతున్నారు.
నిబంధను పట్టని వెగపూడి
ఎమ్మెల్యే వెగపూడిని అడ్డుకుంటున్న సీఐ మురళీరావు పెదవాల్తేరు(విశాఖ తూర్పు): జీవీఎంసీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేసే సమయంలో ఎమ్మెల్యే వెగపూడి రామక ృష్ణబాబు నిబంధను భేఖాతర్ చేశారు. ఆశీుమెట్టలోని జీవీఎంసీ జోన్-2 కార్యాయంలో రెండు రోజుగా నామినే షన్లు స్వీకరిస్తున్నారు. దీంతో రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంట వరకు నామినేషన్లు స్వీకరించే సమయంలో 144 సెక్షన్ అము చేస్తున్నారు. నుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదు. మొదటి అంతస్తులో నుగురు రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లు స్వీకరిస్తు న్నారు. టీడీపీ అభ్యర్థుతో ఊరేగింపుగా వచ్చిన ఎమ్మెల్యే సరాసరి జోన్-2 కార్యా యంలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో ద్వారకాజోన్ సీఐ మురళీరావు అడ్డుకు న్నారు. నిబంధన ప్రకారం ఇతయి లోపలికి వెళ్లకూడదని సూచించారు.
జోనల్ కమిషనర్‌కు ఫోన్ చేయండి.. భవనంలోకి ఎమ్మెల్యే కూడా రాకూడదా అంటూ వెగ పూడి రుసరుసలాడారు. కొద్ది సేపటికి ఆయన అక్కడి నుంచి వెనుదిరగడంతో వివాదం సద్దుమణిగింది.