జడ్పీటీసీ, ఎంపీటీసీగా నామినేషన్లు వేయదలుచుకున్న అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను ఈసీ వెల్లడించింది.
ఈసీ రూల్స్ ప్రకారం..
- 1994, మే 30కి ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే..
- 1995 తర్వాత రెండో సంతానంగా కవలలు పుట్టి ముగ్గురు ఉన్నా పోటీకి అర్హులు
- అభ్యర్థులకు 21 ఏళ్ల వయసు తప్పనిసరి
- ఎంపీటీసీకి పోటీ చేసే వారు ఆయా మండల పరిధిలోనూ.. జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేవారు జిల్లాలోని జడ్పీటీసీ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండాలి.
- ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను బలపరిచే వారు సైతం జిల్లాలో ఏదో ఒక స్థానం పరిధిలో ఓటరై ఉండాలి.